Tuesday, November 6, 2007

hello.

I want to type in telugu. kindly help me how to make a link with lekhini

sailaja

1 Comments:

At March 17, 2008 at 8:20 AM , Blogger కొత్త పాళీ said...

శైలజ గారూ, ఎక్కడో మీ వ్యాఖ్య చూసి ఇది రాస్తున్నా.
మీకు తెలుగులో రాయడం గురించి ఎవరన్నా సమాధానం ఇచ్చారో లేదో.
http://lekhini.org
కి వెళ్ళండి. అందులో రెండు ఫీల్డులు ఉంటాయి - పైదానిలో మీరు ఇంగ్లీషులో టైపు చేస్తే కింది దానిలో తెలుగు అక్షరాలు వస్తాయి. అలా తెలుగులో వచ్చినదాన్ని కాపీ చేసి మీ బ్లాగు లోనూ, ఈ మెయిళ్లలోనూ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా సహాయం కావాలంటే
ఇక్కడికి వెళ్లండి.
http://computerera.co.in/chat/

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home